FCI watchman Syllabus: వాచ్ మెన్ పరీక్ష సిలబస్ ఇదిగో

Food Corporation of India watchman Syllabus 2023 & Test pattern are Available now. Get FCI watchman Exam Syllabus &Exam Pattern from below  Candidates who are applied for FCI watchman Jobs have started their Exam preparation for the Written Test which is going to organize by the Food Corporation of India. Candidates who had applied for Food Corporation … Read more

Telangana News: దోస్త్, ఇంజనీరింగ్‌ సీట్ల సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తేదీల మార్పు

dost

తెలంగాణాలో  కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దోస్త్, ఇంజనీరింగ్‌ సీట్ల సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తేదీలలో అధికారులు మార్పులు చేసారు. ఇంటర్నెట్ మరియు ప్రయాణ సమస్యల దృష్ట్యా ఈ మార్పులు చేసినట్లు అధికారులు చెప్పారు. క్రొత్త షెడ్యూల్ ప్రకారం దోస్త్‌  మూడవ విడత సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు ఆఖరి తేదీని జూలై 21 నుంచి 26కు పొడిగించగా.. కాలేజీల్లో రిపోర్టు చేసే తేదీలను 22 నుంచి 26కు మార్చారు. ఇంట్రా కాలేజీలో బ్రాంచీల మార్పునకు 28 చివరి తేదీ ఉండగా, దీన్ని … Read more

Telangana Rains: స్కూళ్ళకు శనివారం వరకు సెలవులు

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తెలంగాణవ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం జలమయం అయింది. ఎక్ఈకడికక్కడ ట్రాఫిక్ భారీగా జామ్ అవుతున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని అనేక  కాలనీలు పూర్తిగా జలమయ్యాయి. ఈ వానలనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రైవేట్‌ … Read more

EMRS TGT Hostel Warden Jobs: ఏకలవ్య స్కూల్స్ లో 6,329 ఉద్యోగాలు…

EMRS Recruitment | Central Notification 2023:నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) (EMRS) TGT and హాస్టల్ వార్డెన్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6329 TGT and Hహాస్టల్ వార్డెన్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు Onlineలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌కు దరఖాస్తు ప్రక్రియ 18 జూలై 2023 నుంచి ప్రారంభించబడింది. 18 ఆగస్టు 2023 దరఖాస్తులకు చివరితేదీ. అభ్యర్థులను … Read more

ICSIL లో సైన్స్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు, 87 పోస్ట్‌ల కోసం అప్ప్లై చేసుకొండి

ICSIL రిక్రూట్‌మెంట్ | సెంట్రల్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్. (ICSIL) సైన్స్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 87 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రింద చెప్పబడిన విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 21/07/2023 తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తం 87 పోస్టులు ఉన్నాయి. మిగిలిన వివరాలు … ICSIL సైన్స్ గ్రాడ్యుయేట్ ప్రకటన వివరాలు సంస్థ పేరు … Read more

ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్‌లో 108 వెల్ఫేర్ ఆఫీసర్ మరియు జూనియర్ టెక్నీషియన్ పోస్టులు

ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ (ISP నాసిక్) లో 108 వెల్ఫేర్ ఆఫీసర్ మరియు జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఖాళీల సంఖ్య, విద్యార్హత, వ‌యోప‌రిమితి, ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానం తదితర వివరాల అధికారిక వెబ్‌సైట్ ispnasik.spmcil.com. లో కానీ లేదా ఇక్కడ అనగా వెబ్సైటు లో కూడా చూడవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకునేవారు 16 ఆగస్టు 2023 తేదీ లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ISP నాసిక్ వెల్ఫేర్ ఆఫీసర్ … Read more

రేపే SSC CPO 2023 నోటిఫికేషన్, అర్హతలు ఇవీ

SSC క్యాలెండర్ 2023-24 ప్రకారం, ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్- 2023లో సబ్-ఇన్‌స్పెక్టర్ కోసం SSC CPO నోటిఫికేషన్ 2023 2023 జూలై 20న విడుదల చేయబడుతుంది. పూర్తి వివరాలతో SSC CPO నోటిఫికేషన్ pdf ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అధికారిక వెబ్‌సైట్ అంటే www.ssc.nic.in. ప్రతి సంవత్సరం, SSC ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) మరియు CAPFలో సబ్-ఇన్‌స్పెక్టర్ (GD) పోస్టుల కోసం అర్హులైన … Read more

AP DME Jobs: 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ap govt jobs

DME AP Recruitment | Andhra Pradesh Notification 2023: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏపీ డీఎంఈ) అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసపత్రులు, వైద్య కళాశాలల్లోని వివిధ స్పెషాలిటీల్లో మొత్తం 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ద‌ర‌ఖాస్తు ప్రక్రియ 15.07.2023 నుంచి ప్రారంభమవుతుంది. 26.07.2023 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులను Merit List, Interview ద్వారా … Read more

NDA పక్షాల సమావేశానికి జనసేన: టిడిపి కూడా ?

tdp-bjp

ఈనెల 18వ తేదీన  ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ తో పాటూ ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ కూడా వెళ్లనున్నారని పార్టీ తెలిపింది. ఈ ఇద్దరు నేతలు ఈనెల 17న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారని పార్టీ పేర్కొంది. ఇదిలా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం … Read more

పవన్ పై పూనం కౌర్ ఫైర్: నకిలీ నాయకులను నమ్మొద్దు

poonam-kour

ట్విట్టర్ వేదికగా ప్రముఖ నటి పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. ఏపీలో నకలీ నాయకులు తిరుగుతున్నారంటూ వారితో జాగ్రత్త అంటూ మహిళలను హెచ్చరించారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్- గతంలో వినేష్ ఫొగట్, సాక్షిమలిక్ చేపట్టిన ఆందోళనల గురించి ప్రస్తావించారు. ఏపీలో మహిళలకు ఏదో జరిగిపోతోందంటూ గొంతు చించుకునే నాయకులు తయారయ్యారని పూనమ్ కౌర్ అన్నారు. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళా సమస్యలపై పెద్దఎత్తున గొంతు చించుకునే … Read more