సంపాదకీయ విధానం (Editorial Policy)

telugulo.in లో మేము accuracy, transparency, మరియు reader trust కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం.

AI transparency

మా articles AI tools సహాయంతో research & draft చేయబడతాయి. కానీ ప్రతి article publish ముందు ఒక human editor facts check చేసి, edit చేసి, approve చేస్తారు. ఏ article కూడా review లేకుండా automatic గా publish కాదు.

Sources & originality

మేము ఇతర sources నుండి facts తీసుకుంటాం కానీ content ను copy చేయము — ప్రతి article original Telugu lo రాయబడుతుంది. వీలైనప్పుడు sources ను reference చేస్తాం.

Corrections

ఏదైనా తప్పు గమనిస్తే, contact చేయండి — మేము త్వరగా correct చేస్తాం.