AI

Suno Spark: స్వతంత్ర కళాకారులకు కొత్త అవకాశాలు, కానీ కండీన్షన్స్ షాక్

telugulo.in

Suno Spark: ఇండిపెండెంట్ ఆర్టిస్టులకు కొత్త incubator, కానీ కండిషన్లు కఠినమే

ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకు Suno తాజాగా Spark అనే incubator ప్రోగ్రామ్‌ ప్రకటించింది. ఇందులో ఎంపికైన unsigned సింగర్స్, సోంగ్‌రైటర్స్, ప్రొడ్యూసర్స్‌కి గ్రాంట్స్, మెంటర్‌షిప్, మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తారు. కానీ, ఈ ప్రోగ్రామ్‌లో ఉన్న కొన్ని నిబంధనలు మ్యూజిక్ కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారాయి.

Sparkలో ఎలా Apply చేయాలి?

Suno Spark‌లో apply చేయాలంటే, మీరు మీ పేరుతో మ్యూజిక్ విడుదల చేస్తున్న unsigned ఆర్టిస్టు అయి ఉండాలి. ఎంపికైనవాళ్లకు డబ్బుతో పాటు మెంటర్‌షిప్, మార్కెటింగ్ సపోర్ట్ అందుతుంది.

ఇక్కడ ప్రధానమైన షరతు — మీరు Sparkలో పాల్గొంటే, మీ సాంగ్స్‌ను Sunoలో రీమిక్స్ చేయడానికి అంగీకరించాలి. అంతేకాదు, Sunoకు మీ వర్క్స్‌పై broad license ఇవ్వాలి. అంటే, వాళ్లు మీ పాటలను derivative works‌గా మార్చుకోవచ్చు.

Suno Spark: స్వతంత్ర కళాకారులకు కొత్త అవకాశాలు, కానీ కండీన్షన్స్ షాక్

పూర్తి కథనం కోసం swipe up చేయండి ↑