Uttar Pradesh Public Service Commission లో 395 ఖాళీలు : అర్హతలు ఇవీ

UPPSC Recruitment | ఉత్తర ప్రదేశ్ Notification 2023:ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPPSC) లెక్చరర్, సైంటిఫిక్ ఆఫీసర్ మరియు ఇతర ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 395 లెక్చరర్, సైంటిఫిక్ ఆఫీసర్ మరియు ఇతర నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు Onlineలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్రక్రియ 14th జూన్ 2023 నుంచి ప్రారంభమవుతుంది. 14th జూలై 2023 దరఖాస్తులకు చివరితేది. … Read more