TS MHSRB Jobs 2023: 1520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. TS MHSRB మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ (ఫిమేల్) ప్రకటన వివరాలు సంస్థ పేరు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, తెలంగాణ … Read more