NDA పక్షాల సమావేశానికి జనసేన: టిడిపి కూడా ?

tdp-bjp

ఈనెల 18వ తేదీన  ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ తో పాటూ ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ కూడా వెళ్లనున్నారని పార్టీ తెలిపింది. ఈ ఇద్దరు నేతలు ఈనెల 17న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారని పార్టీ పేర్కొంది. ఇదిలా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం … Read more

వైసిపి ఓటమికి భారీ ప్లాన్ లో పవన్-బాబు: ఉపన్యాసాల్లో వేడి పెంచేందుకు వ్యూహాలు

చంద్రబాబు-వ్యూహం

పవన్ ఉపన్యాసాల్లో దూకుడుకి సహకారం  కాపు వోట్లలో చీలిక రాకుండా వ్యూహాలు  వైసిపి ఓటమే ఉమ్మడి లక్ష్యం ఒకవైపు వివిధ పధకాలతో ముందుకి వెళుతున్న వైసిపి సర్కార్ ని ఎలాగైనా ఓడించాలని తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. జగన్ ని ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దె దింపేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి  వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పొత్తులు ఖరారు చేసుకుని సీట్ల పంపకం కూడా చేసుకున్నట్లు సమాచారం. ఇది చదివారా:  జనసేన-టిడిపి … Read more

జనసేన-టిడిపి పొత్తు ఖరారు? 48 స్థానాల్లో పోటీకి పవన్ రడీ!

tidipi_janasena

జనసేనకు గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు  వారాహి ద్వారా ఇప్పటికే నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం  అభ్యర్ధుల ఎంపికలో పార్టీల కసరత్తు జనసేన-టిడిపి పొత్తు ఇప్పటికే ఖరారైందా? అవుననే అంటున్నాయి జనసేన పార్టీ వర్గాలు. రెండు నెలల క్రితమే చంద్రబాబుతో పవన్ భేటీలోనే పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చినట్లు చెపుతున్నారు. వారాహి యాత్రతో మొదటి విడత ఎన్నికల ప్రచారం పవన్ కళ్యాణ్ అన్నవరం దేవస్థానంలో పూజ చేసి ప్రారంభించారని, ప్రత్తిపాడు, పిటాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటి, … Read more