పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) పోస్టుల భర్తీకి SSB ఒడిషా నోటిఫికేషన్

SSB-Odisha

SSB ఒడిశా రిక్రూట్‌మెంట్ | ఒడిషా నోటిఫికేషన్ 2023 : స్టాఫ్ సెలక్షన్ బోర్డ్, ఒడిషా (SSB ఒడిషా) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) ఖాళీల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 555 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 20 జూన్ 2023 నుంచి ప్రారంభించబడింది. 25 జూలై 2023 దరఖాస్తులకు చివరితేదీ. … Read more

SSB Odisha పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (PGT) 555 పోస్టుల భర్తీకి ఎస్బీఐ నోటిఫికేషన్

SSB Odisha Recruitment | Odisha ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టాఫ్ సెలక్షన్ బోర్డ్, ఒడిశా (SSB Odisha) పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (PGT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 555 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రింద చెప్పబడిన విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 25th జూలై 2023 తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తం 555 పోస్టులు ఉన్నాయి. మిగతా వివరాలు … స్టాఫ్ సెలక్షన్ బోర్డ్, ఒడిశాలో 555 ఖాళీలు : అర్హతలు … Read more