SIHFW Rajasthan Recruitment 2023: ECG టెక్నీషియన్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌.. ఎన్ని ఖాళీలున్నాయంటే..

SIHFW రాజస్థాన్ Recruitment | రాజస్థాన్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, రాజస్థాన్ (SIHFW రాజస్థాన్) ECG టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 241 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రింద చెప్పబడిన విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 21-07-2023 తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తం 241 పోస్టులు ఉన్నాయి. మిగతా వివరాలు … స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, రాజస్థాన్లో … Read more