RPSC Recruitment 2023 లో 5388 ఖాళీలు అర్హతలు ఇవీ

RPSC Recruitment | Rajasthan Notification 2023:రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (RPSC) జూనియర్ అకౌంటెంట్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 5388 జూనియర్ అకౌంటెంట్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు Onlineలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్రక్రియ 27th June 2023 నుంచి ప్రారంభమవుతుంది. 26th July 2023 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులను Shortlisting on the basis of Rajasthan CET-2022 … Read more

RPSC Recruitment 2023 లో జూనియర్ అకౌంటెంట్ పోస్టులు.. అప్లై ఇలా

రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (RPSC) లో 5388 జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న వెలువ‌డింది. ఖాళీల సంఖ్య, విద్యార్హత‌, వ‌యోప‌రిమితి, ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానం తదితర వివరాలు అధికారిక వెబ్ సైట్ అయిన rsmssb.rajasthan.gov.in లో కానీ లేదా ఇక్కడ అనగా వెబ్సైటు లో కూడా చూడవచ్చు. ఈ నోటిఫికేషన్ కు అప్ప్లై చేసుకునేవారు 26th July 2023 తేదీ లోగా Online విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. RPSC జూనియర్ అకౌంటెంట్ ప్రకటన వివరాలు సంస్థ పేరు రాజస్థాన్ … Read more