పవన్ పై పూనం కౌర్ ఫైర్: నకిలీ నాయకులను నమ్మొద్దు

poonam-kour

ట్విట్టర్ వేదికగా ప్రముఖ నటి పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. ఏపీలో నకలీ నాయకులు తిరుగుతున్నారంటూ వారితో జాగ్రత్త అంటూ మహిళలను హెచ్చరించారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్- గతంలో వినేష్ ఫొగట్, సాక్షిమలిక్ చేపట్టిన ఆందోళనల గురించి ప్రస్తావించారు. ఏపీలో మహిళలకు ఏదో జరిగిపోతోందంటూ గొంతు చించుకునే నాయకులు తయారయ్యారని పూనమ్ కౌర్ అన్నారు. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళా సమస్యలపై పెద్దఎత్తున గొంతు చించుకునే … Read more