NIELITలో Scientist C, Assistant Director పోస్టులు.. అప్లై ఇలా
NIELIT రిక్రూట్‌మెంట్ | సెంట్రల్ నోటిఫికేషన్ 2023 :నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) సైంటిస్ట్ సి, అసిస్టెంట్ డైరెక్టర్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 56 సైంటిస్ట్ సి, అసిస్టెంట్ డైరెక్టర్ నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 15 జూలై 2023 నుంచి ప్రారంభించబడింది. 13 ఆగస్టు 2023 దరఖాస్తులకు చివరితేదీ. … Read more