BNP Jobs: బ్యాంక్ నోట్ ప్రెస్‌లో 111 జూనియర్ టెక్నీషియన్, సూపర్‌వైజర్ పోస్టులు

bnp dewas

దేవాస్ లోని బ్యాంక్ నోట్ ప్రెస్ జూనియర్ టెక్నీషియన్ మరియు సూపర్‌వైజర్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 111 జూనియర్ టెక్నీషియన్ మరియు సూపర్‌వైజర్ నియమాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 22.07.2023 నుంచి అమలులోకి వచ్చింది. 21.08.2023 దరఖాస్తులకు చివరితేదీ. అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి … Read more