NDA పక్షాల సమావేశానికి జనసేన: టిడిపి కూడా ?

tdp-bjp

ఈనెల 18వ తేదీన  ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ తో పాటూ ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ కూడా వెళ్లనున్నారని పార్టీ తెలిపింది. ఈ ఇద్దరు నేతలు ఈనెల 17న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారని పార్టీ పేర్కొంది. ఇదిలా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం … Read more