ITBP Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 458 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ITBP నోటిఫికేషన్ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) లో 458 డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న వెలువ‌డింది. ఖాళీల సంఖ్య, విద్యార్హత‌, వ‌యోప‌రిమితి, ముఖ్యమైన తేదీలు, … Read more

NHPC Recruitment 2023: JE, డ్రాఫ్ట్స్ మాన్, సూపర్‌వైజర్ పోస్టులు.. అప్లై ఇలా

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్లో 388 ఖాళీలు : అర్హతలు ఇవీ NHPC Recruitment | Central Notification 2023:నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) JE, డ్రాఫ్ట్స్ మాన్, సూపర్‌వైజర్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 388 JE, డ్రాఫ్ట్స్ మాన్, సూపర్‌వైజర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు Onlineలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్రక్రియ 9th జూన్ 2023 నుంచి ప్రారంభమవుతుంది. … Read more

NTRO Recruitment 2023: అనలిస్ట్-B పోస్టులు.. అప్లై ఇలా

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సనేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా Analyst B పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. Analyst B పోస్టుల భర్తీకి NTRO నోటిఫికేషన్ సంస్థ పేరు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) ఉద్యోగ ప్రదేశం Anywhere in India లో ఉద్యోగాల వివరాలు … Read more

పతనం దిశలో ఆదిపురుష్ కలెక్షన్స్, ఆరవ రోజు రూ.10.80 కోట్లు

adipurush-collections

జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి మూడు రోజులు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన “ఆదిపురుష్” వీక్ ఎండ్ దాటేసరికి డీలా పడింది. ఇప్పటికే సినీ క్రిటిక్స్ మొదలు సామాన్యుల వరకు  విమర్శలు అందుకుంటున్న ఈ మూవీ ఇక పుంజుకోవడం కష్టం లాగే అనిపిస్తుంది.  దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ కథాపరంగా విమర్శలకు గురై అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సెలవుల తర్వాత సోమవారం కలెక్షన్స్ లో భారీ డ్రాప్ రాగా, … Read more

UPSC రిక్రూట్‌మెంట్ 2023: 113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

UPSC Recruitment | కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ సర్జన్‌/మెడికల్‌ ఆఫీసర్‌, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 113 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రింద చెప్పబడిన విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 29-06-2023 తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తం 113 పోస్టులు ఉన్నాయి. మిగతా వివరాలు … యూనియన్ పబ్లిక్ సర్వీస్ … Read more

Bhavani Devi: ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన భవానీదేవి

భవానీదేవి

చైనాలో జరిగిన ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయురాలుగా C. A. భవానీ దేవి నిలిచింది. నిజానికి దీనికంటే ముఖ్యంగా ఆమె క్చార్తర్ ఫైనల్లో 15-10తో ప్రపంచ నంబర్ వన్‌ను మట్టికరిపించి మహిళల సెబర్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. ఒలింపియన్ భవానీ దేవి ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్‌లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మిసాకి ఎమురాను ఓడించి, ఈవెంట్‌లో భారత్‌కు మొట్టమొదటి పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అయితే భవాని సెమీఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌కు … Read more

Postal Jobs: ఐపీపీబీలో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, ఇలా అప్లై చేసుకోవాలి

ippb jobs

IPPB Recruitment | కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, డిల్లీ (IPPB) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 43 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రింద చెప్పబడిన విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 03.07.2023 తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తం 43 పోస్టులు ఉన్నాయి. మిగతా వివరాలు … IPPB ఐటీ ఆఫీసర్ ప్రకటన వివరాలు … Read more

Arunachalam Bus: అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు

apsrtc arunachalam busses

విజయవాడ: జులై 3వ తేదీన పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పౌర్ణమి నాడు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు భక్తులు. గిరి ప్రదక్షిణ అనంతరం అగ్నిరూపంలో వెలిసిన అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ ప్రదక్షిణ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది భక్తులు వెళుతుంటారు. ఈ సందర్భంగా ఏర్పడే ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఒక వినూత్న నిర్ణయం … Read more