Bhavani Devi: ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన భవానీదేవి
చైనాలో జరిగిన ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయురాలుగా C. A. భవానీ దేవి నిలిచింది. నిజానికి దీనికంటే ముఖ్యంగా ఆమె క్చార్తర్ ఫైనల్లో 15-10తో ప్రపంచ నంబర్ వన్‌ను మట్టికరిపించి మహిళల సెబర్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. ఒలింపియన్ భవానీ దేవి ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్‌లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మిసాకి ఎమురాను ఓడించి, ఈవెంట్‌లో భారత్‌కు మొట్టమొదటి పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అయితే భవాని సెమీఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌కు … Read more