Breaking: పార్టీ మారే ప్రసక్తి లేదు : పిల్లి సుభాష్

pilli

తాను పార్టీ మారుతాను అన్న వదంతుల్లో నిజం లేదు అని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని చెప్పింది కేవలం అధిష్టానంపై ఒత్తిడి తేదానికే అని, పార్టీ ఆవిర్భావంలో తన పాత్ర కూడా ఉందని, ఈ పార్టీ తన స్వంత పార్టీ అని .. జనసేనలో చేరుతున్నాను అనే పుకార్లు నమ్మొద్దు అని ఆయన చెప్పారు. రామచంద్రపురం సీటుపై జగన్ తనకు హామీ … Read more

NDA పక్షాల సమావేశానికి జనసేన: టిడిపి కూడా ?

tdp-bjp

ఈనెల 18వ తేదీన  ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ తో పాటూ ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ కూడా వెళ్లనున్నారని పార్టీ తెలిపింది. ఈ ఇద్దరు నేతలు ఈనెల 17న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారని పార్టీ పేర్కొంది. ఇదిలా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం … Read more

పవన్ పై పూనం కౌర్ ఫైర్: నకిలీ నాయకులను నమ్మొద్దు

poonam-kour

ట్విట్టర్ వేదికగా ప్రముఖ నటి పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. ఏపీలో నకలీ నాయకులు తిరుగుతున్నారంటూ వారితో జాగ్రత్త అంటూ మహిళలను హెచ్చరించారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్- గతంలో వినేష్ ఫొగట్, సాక్షిమలిక్ చేపట్టిన ఆందోళనల గురించి ప్రస్తావించారు. ఏపీలో మహిళలకు ఏదో జరిగిపోతోందంటూ గొంతు చించుకునే నాయకులు తయారయ్యారని పూనమ్ కౌర్ అన్నారు. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళా సమస్యలపై పెద్దఎత్తున గొంతు చించుకునే … Read more