వైసిపి ఓటమికి భారీ ప్లాన్ లో పవన్-బాబు: ఉపన్యాసాల్లో వేడి పెంచేందుకు వ్యూహాలు
పవన్ ఉపన్యాసాల్లో దూకుడుకి సహకారం కాపు వోట్లలో చీలిక రాకుండా వ్యూహాలు వైసిపి ఓటమే ఉమ్మడి లక్ష్యం ఒకవైపు వివిధ పధకాలతో ముందుకి వెళుతున్న వైసిపి సర్కార్ ని ఎలాగైనా ఓడించాలని తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. జగన్ ని ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దె దింపేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పొత్తులు ఖరారు చేసుకుని సీట్ల పంపకం కూడా చేసుకున్నట్లు సమాచారం. ఇది చదివారా: జనసేన-టిడిపి … Read more