ఆగస్టులో బ్యాంకులకు భారీ సెలవులు, తేదీలివే…

దేశవ్యాప్తంగా ఆగస్టులో బ్యాంకులకు దాదాపు సగం రోజులు సెలవులే ఉన్నాయి. వివిధ పండుగల దృష్ట్యా 14 రోజులు శలవులు వచ్చాయి. ఆర్బేఐ ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో పండుగలు, పర్వదినాలు, స్వాతంత్ర్య  దినోత్సవం అలాగే  వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక దినోత్సవాలతోపాటు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలను కలుపుకొంటే 14 రోజులు సెలవులు ఉన్నాయి. ఖాతాదారులు క్రింది లిస్టును చూసి ప్లాన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదు . ఆగ‌స్టులో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే.. ఆగస్టు 6- … Read more

Telangana Rains: స్కూళ్ళకు శనివారం వరకు సెలవులు

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తెలంగాణవ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం జలమయం అయింది. ఎక్ఈకడికక్కడ ట్రాఫిక్ భారీగా జామ్ అవుతున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని అనేక  కాలనీలు పూర్తిగా జలమయ్యాయి. ఈ వానలనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రైవేట్‌ … Read more

పవన్ పై పూనం కౌర్ ఫైర్: నకిలీ నాయకులను నమ్మొద్దు

poonam-kour

ట్విట్టర్ వేదికగా ప్రముఖ నటి పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. ఏపీలో నకలీ నాయకులు తిరుగుతున్నారంటూ వారితో జాగ్రత్త అంటూ మహిళలను హెచ్చరించారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్- గతంలో వినేష్ ఫొగట్, సాక్షిమలిక్ చేపట్టిన ఆందోళనల గురించి ప్రస్తావించారు. ఏపీలో మహిళలకు ఏదో జరిగిపోతోందంటూ గొంతు చించుకునే నాయకులు తయారయ్యారని పూనమ్ కౌర్ అన్నారు. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళా సమస్యలపై పెద్దఎత్తున గొంతు చించుకునే … Read more

జనసేన-టిడిపి పొత్తు ఖరారు? 48 స్థానాల్లో పోటీకి పవన్ రడీ!

tidipi_janasena

జనసేనకు గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు  వారాహి ద్వారా ఇప్పటికే నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం  అభ్యర్ధుల ఎంపికలో పార్టీల కసరత్తు జనసేన-టిడిపి పొత్తు ఇప్పటికే ఖరారైందా? అవుననే అంటున్నాయి జనసేన పార్టీ వర్గాలు. రెండు నెలల క్రితమే చంద్రబాబుతో పవన్ భేటీలోనే పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చినట్లు చెపుతున్నారు. వారాహి యాత్రతో మొదటి విడత ఎన్నికల ప్రచారం పవన్ కళ్యాణ్ అన్నవరం దేవస్థానంలో పూజ చేసి ప్రారంభించారని, ప్రత్తిపాడు, పిటాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటి, … Read more

TS Inter Supplementary Results 2023: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ రిజల్ట్‌ ఎప్పుడంటే 

telugulo-inter-supply-results

తెలంగాణలో ఇంటర్‌మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది. ఫలితాలు జులై 7 లోగా విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి .జూన్ 12 నుంచి 20 వరకు జరిగిన  సప్లిమెంటరీ పరీక్షలకు  రాష్ట్రవ్యాప్తంగా ఫస్టియర్‌, సెకండియర్‌కి క‌లిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీళ్ళలో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియ‌ర్‌కి 1,41,742 మంది విద్యార్థులు  మొత్తం 933 పరీక్షాకేంద్రాల్లో ఈ ప‌రీక్ష‌లు రాసారు. ఇకపోతే, ఇంటర్ రెగ్యులర్ ప‌రీక్ష‌ల‌కు … Read more

AP OAMDC 2023: రేపటితో ముగియనున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ

oamdc admissions

జూలై 16న సీట్ల కేటాయింపు ఫలితాలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE)  ఆద్వర్యంలో జరుగుతున్న డిగ్రీ కోర్సుల ప్రవేశ ప్రక్రియ  రేపు, జూలై 5న  ముగుస్తుంది. జూన్ 19న ప్రారంభమైన OAMDC 2023 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కళాశాలలు అందించే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ప్రవేశాలు మెరిట్ (ఇంటర్ మార్కుల) ఆధారంగా తీసుకోబడుతాయి.  ఈ  డిగ్రీ కళాశాలల (OAMDC) 2023 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కు ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌  oamdc-apsche.aptonline.in … Read more

Tomato Price: కొండెక్కిన టమాటా ధర… ఇంకా ఎన్నిరోజులు ఇలా అంటే?

tomato-rate

టమాటా … అనగానే ఇష్టపడనివాళ్ళు ఎవరూ ఉండరు. ఉల్లి తర్వాత కూరల్లో ఎక్కువగా వాడేది టమాటానె అంటే అతిశయోక్తి కాదు.. అయితే ఆ టమాటా ధర ఇప్పుడు కొండెక్కి కూచుంద. దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు టమాటాలు కొనడం అంటే భయపడుతున్నారు. ఒకప్పుడు ధరల పతనంతో రోడ్లపై పారబోసే టమాట ధర.. ఇప్పుడు చుక్కలను తాకుతోంది. హైదారాబాద్ల్ లో కిలో 120 రూపాయలు ధర పలుకుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో పలు పట్టణాల్లో వంద దాటింది . రాష్ట్ర ప్రభుత్వం రేపటి … Read more

Bhavani Devi: ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన భవానీదేవి

భవానీదేవి

చైనాలో జరిగిన ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయురాలుగా C. A. భవానీ దేవి నిలిచింది. నిజానికి దీనికంటే ముఖ్యంగా ఆమె క్చార్తర్ ఫైనల్లో 15-10తో ప్రపంచ నంబర్ వన్‌ను మట్టికరిపించి మహిళల సెబర్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. ఒలింపియన్ భవానీ దేవి ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్‌లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మిసాకి ఎమురాను ఓడించి, ఈవెంట్‌లో భారత్‌కు మొట్టమొదటి పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అయితే భవాని సెమీఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌కు … Read more

Arunachalam Bus: అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు

apsrtc arunachalam busses

విజయవాడ: జులై 3వ తేదీన పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పౌర్ణమి నాడు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు భక్తులు. గిరి ప్రదక్షిణ అనంతరం అగ్నిరూపంలో వెలిసిన అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ ప్రదక్షిణ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది భక్తులు వెళుతుంటారు. ఈ సందర్భంగా ఏర్పడే ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఒక వినూత్న నిర్ణయం … Read more