TS KGBV Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1241 ఉద్యోగాలకు నోటిఫికేషన్
TS KGBV Recruitment | తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయిన పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం (TS KGBV) PGCRT, CRT, PET పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1241 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రింద చెప్పబడిన విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూలై 5, 2023 తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తం 1241 పోస్టులు ఉన్నాయి. మిగతా వివరాలు … పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వంలో 1241 ఖాళీలు : … Read more