Arunachalam Bus: అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు
విజయవాడ: జులై 3వ తేదీన పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పౌర్ణమి నాడు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు భక్తులు. గిరి ప్రదక్షిణ అనంతరం అగ్నిరూపంలో వెలిసిన అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ ప్రదక్షిణ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది భక్తులు వెళుతుంటారు. ఈ సందర్భంగా ఏర్పడే ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఒక వినూత్న నిర్ణయం … Read more