AP DME Jobs: 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ap govt jobs

DME AP Recruitment | Andhra Pradesh Notification 2023: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏపీ డీఎంఈ) అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసపత్రులు, వైద్య కళాశాలల్లోని వివిధ స్పెషాలిటీల్లో మొత్తం 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ద‌ర‌ఖాస్తు ప్రక్రియ 15.07.2023 నుంచి ప్రారంభమవుతుంది. 26.07.2023 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులను Merit List, Interview ద్వారా … Read more

NDA పక్షాల సమావేశానికి జనసేన: టిడిపి కూడా ?

tdp-bjp

ఈనెల 18వ తేదీన  ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ తో పాటూ ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ కూడా వెళ్లనున్నారని పార్టీ తెలిపింది. ఈ ఇద్దరు నేతలు ఈనెల 17న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారని పార్టీ పేర్కొంది. ఇదిలా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం … Read more

APEPDCLలో జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్

apepdcl

APEPDCL రిక్రూట్‌మెంట్ | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్ర ప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL) జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 46 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రింద చెప్పబడిన విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 20-07-2023 తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తం 46 పోస్టులు ఉన్నాయి. మిగిలిన వివరాలు … ఆంధ్ర ప్రదేశ్ ఈస్టర్న్ పవర్ … Read more

వైసిపి ఓటమికి భారీ ప్లాన్ లో పవన్-బాబు: ఉపన్యాసాల్లో వేడి పెంచేందుకు వ్యూహాలు

చంద్రబాబు-వ్యూహం

పవన్ ఉపన్యాసాల్లో దూకుడుకి సహకారం  కాపు వోట్లలో చీలిక రాకుండా వ్యూహాలు  వైసిపి ఓటమే ఉమ్మడి లక్ష్యం ఒకవైపు వివిధ పధకాలతో ముందుకి వెళుతున్న వైసిపి సర్కార్ ని ఎలాగైనా ఓడించాలని తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. జగన్ ని ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దె దింపేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి  వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పొత్తులు ఖరారు చేసుకుని సీట్ల పంపకం కూడా చేసుకున్నట్లు సమాచారం. ఇది చదివారా:  జనసేన-టిడిపి … Read more

జనసేన-టిడిపి పొత్తు ఖరారు? 48 స్థానాల్లో పోటీకి పవన్ రడీ!

tidipi_janasena

జనసేనకు గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు  వారాహి ద్వారా ఇప్పటికే నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం  అభ్యర్ధుల ఎంపికలో పార్టీల కసరత్తు జనసేన-టిడిపి పొత్తు ఇప్పటికే ఖరారైందా? అవుననే అంటున్నాయి జనసేన పార్టీ వర్గాలు. రెండు నెలల క్రితమే చంద్రబాబుతో పవన్ భేటీలోనే పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చినట్లు చెపుతున్నారు. వారాహి యాత్రతో మొదటి విడత ఎన్నికల ప్రచారం పవన్ కళ్యాణ్ అన్నవరం దేవస్థానంలో పూజ చేసి ప్రారంభించారని, ప్రత్తిపాడు, పిటాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటి, … Read more

ఎపి వైద్య విదాన పరిషత్‌లో 331 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులకు ఆహ్వానం

APVVP

APVVP Recruitment | ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ 2023 :ఆంధ్రప్రదేశ్ వైద్య విదాన పరిషత్ (APVVP) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 331 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 28.06.2023 నుంచి అమలులోకి వచ్చింది. 10.07.2023 దరఖాస్తులకు చివరితేదీ. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల … Read more

AP OAMDC 2023: రేపటితో ముగియనున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ

oamdc admissions

జూలై 16న సీట్ల కేటాయింపు ఫలితాలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE)  ఆద్వర్యంలో జరుగుతున్న డిగ్రీ కోర్సుల ప్రవేశ ప్రక్రియ  రేపు, జూలై 5న  ముగుస్తుంది. జూన్ 19న ప్రారంభమైన OAMDC 2023 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కళాశాలలు అందించే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ప్రవేశాలు మెరిట్ (ఇంటర్ మార్కుల) ఆధారంగా తీసుకోబడుతాయి.  ఈ  డిగ్రీ కళాశాలల (OAMDC) 2023 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కు ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌  oamdc-apsche.aptonline.in … Read more

APPSC Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 243 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ap govt jobs

APPSC రిక్రూట్‌మెంట్ | ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ 2023 :ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, అసిస్ట్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ & ఇతర ఖాళీల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 243 చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, అసిస్ట్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ & ఇతర నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు త్వరలో అందుబాటులోకి రావచ్చు. Updating Soon దరఖాస్తులకు … Read more

కర్నూలు జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రంలో ఉద్యోగాలు, చివరి తేది ఈనెల 30

ap govt jobs

జిల్లా కలెక్టరు/అధ్యక్షులు, రెడ్ క్రాస్ సొసైటి, కర్నూలు మరియు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ, కర్నూలు వారి ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న జిల్లా వికలాంగుల పునరావాస కేద్రంలో గౌరవ వేతనము పై పని చేయుటకు వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఉద్యోగాల వివరాలు పోస్టు పేరు మొత్తం ఖాళీల సంఖ్య క్లినికల్ సైకాలజిస్ట్/ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ 1 సీనియర్ ఫిజియోథెరపిస్ట్/ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 1 సీనియర్ ప్రోస్టెటిస్ట్/ ఆర్థోటిస్ట్ … Read more

ICDS ప్రకాశం జిల్లా ఉద్యోగాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్స్  

prakasam dist

ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌  వారు కాంట్రాక్ట్ పద్దతిలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ మరియు ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ పోస్టులకు అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఆధ్వర్యములో ప్రపంచ బ్యాంకు సహాయంతో కేంద్రం ద్వారా స్పాన్సర్ చేయబడుచున్న ఐసిడియస్ సిస్టమ్ ను బలోపేతం చేసే మరియు పోషణ స్థాయిని మెరుగుపరచి మెరుగు పరచే ప్రాజెక్ట్ ( NNM యన్/ పోషణ్ అభియాన్) ఖాళీ గా ఉన్న ఈ దిగువ తెలిపిన … Read more