GGH కాకినాడలో థియేటర్ అసిస్టెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల భర్తీ

గవర్నమెంట్‌ జనరల్ హాస్పిటల్, కాకినాడ లో కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన దిగువ తెలిపిన ఉద్యోగాల  భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్యసామాన్య ఆసుపత్రి, కాకినాడ నందు పారామెడికల్ సిబ్బంది యొక్క రిక్రూట్మెంట్ RC.No. 2253/P4/2020 dt. 12.05.2020 of the D.M.E., A.P., Vijayawada and Lr.No.E/149/2019, Dt:20.10.2022 మరియు Rc.No.4077/P.1/2020, dated 29-06-2020 of the Director of Medical Education, Andhra Pradesh, Vijayawada మిగిలిన ఈ క్రింది పోస్టులను తాత్కాలిక పద్ధతిలోఒక సంవత్సరము కాలమునకు నియామాకాలు జరగనున్నాయి. సంబంధిత అభ్యర్థులుకు నుండి ధరకాస్తులను 21-07-2023 నుంచి 29-07-2023 సాయంత్రం 5 గంటలలో పున kakinada.ap.gov.inనుంచి డౌన్లోడ్ చేసుకొని నేరుగా పర్యవేక్షణ అధికారి, ప్రభుత్యసామాన్యఆసుపత్రి, కాకినాడ వారి కార్యాలయం నకు వచ్చి తగిన ఆధారాల కాపీలతో సమర్పించగలరు. ఇతర వివరాలు.

Recruitment June,2023 – Filling-up of the paramedical posts, ON OUTSOURCING basis under the administrative Control of Director of Medical Education, AP, Vijayawada – In GGH Kakinada _ Notification for recruitment of certain posts. 

మొత్తం పోస్టులు: 07.

  1. థియేటర్ అసిస్టెంట్: 01 పోస్టు
  2. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 04 పోస్టులు
  3. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 02 పోస్టులు

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.

జీతం : నెలకు రూ.15,000.

ఈ నియామకం లో సర్విస్ వెయిటేజీ పొందగలరు అభ్యర్ధులు ఖచ్చితంగా వారి నియామక పత్రాలు వాటికి సంబంధించిన అధికారి (అనగా జిల్లాకొర్డినేటర్, జిల్లాఆసుపత్రి / జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి /పర్యవేక్షణ అధికారి, ప్రభుత్యసామాన్యఆసుపత్రి, కాకినాడ) మరియు అవసరమైనచో ప్రాజెక్టుడైరెక్టర్ వికాస వారి సంతకములతో నోటిఫికేషన్ లో తెలిపిన సర్విస్ వెయిటేజీ ప్రొఫార్మా లోనే ఇవ్వవలెను ఇట్లు ఇచ్చిన సర్టిఫికట్లను మాత్రమే అంగీకరించి ఉదహరించిన మార్క్ లను కలపబడును

నోటిఫికేషన్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Comment