EMRS Recruitment | Central Notification 2023:నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) (EMRS) TGT and హాస్టల్ వార్డెన్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6329 TGT and Hహాస్టల్ వార్డెన్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు Onlineలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 18 జూలై 2023 నుంచి ప్రారంభించబడింది. 18 ఆగస్టు 2023 దరఖాస్తులకు చివరితేదీ. అభ్యర్థులను EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ESSE-2023), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల పూర్తి వివరాలకు www.emrs.tribal.gov.in చూడొచ్చు.
EMRS రిక్రూట్‌మెంట్ 2023: EMRSలో TGT మరియు హాస్టల్ వార్డెన్ పోస్టులు.. అప్లై ఇలా
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు కలిగివిధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
- ఇటీవలి ఫోటో, సంతకం, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, అప్లై చేయనప్పుడు దగ్గర ఉంచండి.
మొత్తం పోస్టులు: 6329
- ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660
- సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్, ఆర్ట్, పీటీటీ (మేల్), పీఈటీ (ఫిమేల్), లైబ్రేరియన్ సబ్జెక్టుల్లో ఈ ఖాళీలున్నాయి.
- హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335
- హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334
దరఖాస్తు రుసుము:
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
- మిగితా అభ్యర్ధులు – రూ 0/-
- విధానము – ఆన్ లైన్
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 18 జూలై 2023
- దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 18 ఆగస్టు 2023
ఎంపిక విధానం:
- రాతపరీక్ష
- స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్
నోటిఫికేషన్ | EMRSఇక్కడ క్లిక్ చేయండి |
అప్లికేషన్ ఫామ్ | TGT మరియు హాస్టల్ వార్డెన్ఇక్కడ క్లిక్ చేయండి |
.