APVVP Recruitment | ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ 2023 :ఆంధ్రప్రదేశ్ వైద్య విదాన పరిషత్ (APVVP) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 331 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 28.06.2023 నుంచి అమలులోకి వచ్చింది. 10.07.2023 దరఖాస్తులకు చివరితేదీ. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల పూర్తి వివరాలకు hmfw.ap.gov.in చూడొచ్చు.
APVVP రిక్రూట్‌మెంట్ 2023: APVVPలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు.. అప్లై ఇలా
ఆంధ్రప్రదేశ్ వైద్య విదాహన పరిషత్ (APVVP) లో 331 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తికి ప్రకటన వెలువైంది. ఖాళీల సంఖ్య, విద్యార్హత, వయోపరిమితి, ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానం ఇతర వివరాల అధికారిక వెబ్‌సైట్ అయిన hmfw.ap.gov.in లో కానీ లేదా ఇక్కడ అనగా వెబ్‌సైటు లో కూడా చూడవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకునేవారు 10.07.2023 తేదీ లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
APVVP సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ప్రకటన వివరాలు
సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ వైద్య విదాన పరిషత్ (APVVP) |
ఉద్యోగ ప్రదేశం | ఆంధ్రప్రదేశ్ లో |
ఉద్యోగాల వివరాలు | సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ |
ఖాళీల సంఖ్య | 331 |
ఉద్యోగ విభాగం | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ ద్వారా |
ఆఖరు తేదీ | 10.07.2023 |
అధికారిక వెబ్సైట్ | hmfw.ap.gov.in |
ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర వివరాలు
విద్యార్హత:
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునేవారు ఎదైనా గుర్తింపు పొందిన బోర్డ్ / యూనివర్సిటీ నుండి PG డిగ్రీ, DNB, PG డిగ్రీ చదివి ఉండాలి. ఇంకా వివరాలు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా చూడవచ్చు.
జీతం :
ఎంపిక చేసిన అభ్యర్ధులకు రూ. 61,960 – 2,50,000/- నెలకు వేతనం ఇవ్వబడుతుంది. ఇతర అలవెన్సులు అదనం .
వయోపరిమితి
దరఖాస్తులను చేసుకునేవారి వయసు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి . వయోపరిమితుల్లో సడలింపుల సమాచారం క్రింద ఇవ్వబడిన లింక్ లోని అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు
దరఖాస్తు/పరీక్ష ఫీజు:
అధికారిక నోటిఫికేషన్ చూడండి
ఎంపిక విధానం
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు.
APVVP Andhra Pradesh Vaidhya Vidahana Parishad ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి?
అర్హత ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద చెప్పబడిన లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దీనికోసం hmfw.ap.gov.in లోగానీ క్రింద తెలిపిన లింక్‌లో లేదా 10.07.2023 తేదీలోగా అప్లికేషన్‌లు పంపవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 28.06.2023
దరఖాస్తుకు చివరి తేదీ: 10.07.2023
ముఖ్యమైన లింకులు:
APVVP నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ లకు దరఖాస్తు చేసుకోడానికి క్లిక్ చేయండి