ఆగస్టులో బ్యాంకులకు భారీ సెలవులు, తేదీలివే…

దేశవ్యాప్తంగా ఆగస్టులో బ్యాంకులకు దాదాపు సగం రోజులు సెలవులే ఉన్నాయి. వివిధ పండుగల దృష్ట్యా 14 రోజులు శలవులు వచ్చాయి. ఆర్బేఐ ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో పండుగలు, పర్వదినాలు, స్వాతంత్ర్య  దినోత్సవం అలాగే  వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక దినోత్సవాలతోపాటు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలను కలుపుకొంటే 14 రోజులు సెలవులు ఉన్నాయి.

ఖాతాదారులు క్రింది లిస్టును చూసి ప్లాన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదు .

ఆగ‌స్టులో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే..

ఆగస్టు 6- ఆదివారం
ఆగస్టు 8- టెండాంగ్‌ లో రమ్ ఫాట్  ( సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో సెలవు)
ఆగస్టు 12- రెండో శనివారం
ఆగస్టు 13- ఆదివారం
ఆగస్టు 15- స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16- పార్సీ నూతన సంవత్సరం (ముంబై, నాగ్‌పూర్, బేలాపూర్‌లలో సెలవు)
ఆగస్టు 18- శ్రీమంత శంకర్‌దేవ్ తిథి ( అస్సాం గౌహతిలో సెలవు)
ఆగస్టు 20- ఆదివారం
ఆగస్టు 26– నాలుగో శనివారం
ఆగస్టు 27- ఆదివారం
ఆగస్టు 28 – మొదటి ఓనం (కొచ్చి, తిరువనంతపురంలో సెలవు)
ఆగస్టు 29 – తిరుఓణం (కొచ్చి, తిరువనంతపురంలో హాలిడే)
ఆగస్టు 30- రక్షా బంధన్
ఆగస్ట్ 31- రక్షా బంధన్/శ్రీ నారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్ (డెహ్రాడూన్, గ్యాంగ్‌‌టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలలో సెలవు)

Leave a Comment