Postal Jobs: ఐపీపీబీలో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, ఇలా అప్లై చేసుకోవాలి

IPPB Recruitment | కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, డిల్లీ (IPPB) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 43 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రింద చెప్పబడిన విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 03.07.2023 తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తం 43 పోస్టులు ఉన్నాయి. మిగతా వివరాలు …

IPPB ఐటీ ఆఫీసర్ ప్రకటన వివరాలు

సంస్థ పేరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, డిల్లీ (IPPB)
ఉద్యోగ ప్రదేశం డిల్లీ లో
ఉద్యోగాల వివరాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్
ఖాళీల సంఖ్య 43
ఉద్యోగ విభాగం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
ఆఖరు తేదీ 03.07.2023
అధికారిక వెబ్సైట్ ippbonline .com

ఈ ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర వివరాలు

విద్యార్హత‌:

ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునేవారు ఎదైనా గుర్తింపు పొందిన బోర్డ్ / యూనివర్సిటీ నుండి B.E or B.Tech (Computer Science/Information Technology)/ MCA చదివి ఉండాలి. ఇంకా వివరాలు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా చూడవచ్చు.

జీతం :

ఎంపిక చేసిన అభ్యర్ధులకు రూల్స్ మేరకు వేతనం ఇవ్వబడుతుంది. ఇతర అలవెన్సులు అదనం .

వ‌యోప‌రిమితి

దరఖాస్తు చేసుకోవాలనుకునేవారి వయసు  40 సంవత్సరాలు 01.05.2023 నాటికి దాటకూడదు . వయోపరిమితుల్లో సడలింపుల సమాచారం క్రింద ఇవ్వబడిన లింక్ లోని అధికారిక వెబ్సైట్ లో చూడవచ్చు

దరఖాస్తు/ప‌రీక్ష ఫీజు:

అధికారిక నోటిఫికేషన్ చూడండి

ఎంపిక విధానం

ఇంటర్వ్యూ ప్రక్రియద్వారా ఎంపిక చేయబడతారు.

IPPB ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, డిల్లీ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి?

అర్హత ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద చెప్పబడిన లింక్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దీనికోసం ippbonline .com లోగానీ క్రింద తెలిపిన లింకులో గానీ 03.07.2023 తేదీలోగా అప్లికేషన్లు పంపవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 15.06.2023

దరఖాస్తుకు చివరి తేదీ: 03.07.2023

ముఖ్యమైన లింకులు :

IPPB నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి

ఐటీ ఆఫీసర్ లకు దరఖాస్తు చేసుకోడానికి క్లిక్ చేయండి

Leave a Comment