ఐసీడీఎస్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ వారు కాంట్రాక్ట్ పద్దతిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులకు అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఆధ్వర్యములో ప్రపంచ బ్యాంకు సహాయంతో కేంద్రం ద్వారా స్పాన్సర్ చేయబడుచున్న ఐసిడియస్ సిస్టమ్ ను బలోపేతం చేసే మరియు పోషణ స్థాయిని మెరుగుపరచి మెరుగు పరచే ప్రాజెక్ట్ ( NNM యన్/ పోషణ్ అభియాన్) ఖాళీ గా ఉన్న ఈ దిగువ తెలిపిన Annexure లో తెలిపిన ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతి (కన్సాలిడేటెడ్ వేతనం ) పై భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరబడుచున్నవి. తేది 01.07.2022 నాటికి వయస్సు 42 సం: దాటకూడదు ( SC, ST & BC అభ్యర్ధులకు 5సం: లు సడలింపు
కలదు)
మొత్తం ఖాళీలు: 06
పోస్టుల వివరాలు: జిల్లా స్థాయి ప్రాజెక్ట్ అసిస్టెంట్(డి.పి.ఎ)–01, బ్లాక్ స్థాయి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్–05.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.20,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 28.06.2023.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ లింక్: https://cdn.s3waas.gov.in/s3f3f27a324736617f20abbf2ffd806f6d/uploads/2023/06/2023062272.pdf
వెబ్‌సైట్: https://prakasam.ap.gov.in/